త్వరలో ప్రభుత్వ బడుల్లో ఉచిత అల్పాహార పథకం

 





హైదరాబాద్ వార్త నేత్రం ప్రతినిధి:

 తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో రూపొందిస్తున్న ఉచిత అల్పాహార పథకం (Breakfast Scheme) పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగవంతం చేశారు. రాబోయే డిసెంబర్ 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ఘనంగా ప్రారంభించేందుకు వీలుగా నవంబర్ 30 నాటికి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం స్పష్టంగా ఆదేశించారు. ఈ బృహత్తర పథకంలో భాగంగా అత్యాధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందాలు సీఎం సమక్షంలో జరిగాయి.


Comments

Popular posts from this blog

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి!

తియ్యని విషం ..!

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...