Posts

Showing posts from May, 2026

అక్రెడిటేషన్ కమిటీ నిర్ణయాలను నిలిపివేయండి-హైకోర్టులో టీడబ్ల్యూజేఎఫ్ పిటిషన్

Image
హైదరాబాద్, (వార్త నేత్రం: ప్రతినిధి. మే 05: మీడియా అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ లు చేసిన, చేయబోయే నిర్ణయాలను నిలిపివేయాలంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ(ఎస్ ఎంఏసీ), జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ(డీఎంఏసీ)లలో తమ టీడబ్ల్యూజేఎఫ్ సభ్యులకు అవకాశం కల్పించకుండా నిబంధనలకు విరుద్ధంగా కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి అక్రెడిటేషన్ కార్డులపై నిర్ణయాలు చేస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 252 ప్రకారం కమిటీలో నాలుగు జర్నలిస్టు యూనియన్ లు/సంఘాల ప్రతినిధులు ఉండాలని, కానీ కేవలం మూడు యూనియన్ ల/సంఘాల ప్రతినిధులను మాత్రమే చేర్చి తమ యూనియన్ ప్రతినిధులను తీసుకోకుండా పెండింగ్ పెట్టి ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఈ పిటిషన్ లో ఐఅండ్ పీఆర్ స్పెషల్ కమీషనర్, మీడియా అకాడమీ ఛైర్మెన్ లతో పాటు 33 జిల్లాల ప్రజా సంబంధాల అధికారులు (డీపీఆర్వో)లను ప్రతివాద...

త్వరలో టీచర్లకు కొత్త నిబంధనలు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:మే 04 విద్యార్థులకు నిత్యం సమయపాలనతొ పాటు...క్రమశిక్షణ నేర్పించవలసిన ఉపాధ్యాయులే పాఠ శాలలకు ఆలస్యంగా వస్తున్నారని, తెలు స్తుంది, అందరూ కాకపోయినా ఇలా కొద్ది మంది మాత్రం ప్రతిరోజు ఆలస్యం గానే విధులకు హాజ రవుతున్నట్లు హాజరు గుణంకాలే చెప్తున్నా యి.. ఉద్యోగుల హాజరు విషయంలో ఇకనుండి సీరియస్‌గా ఉంటామని,పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.  లేట్‌గా వస్తే క్యాజువల్‌ లీవ్స్‌, ఆర్జిత సెలవు లకు కోత పెడుతామని స్పష్టంచేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లోని ఉద్యోగు లంతా ఫేషియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ ఎఫ్‌ఆర్‌ఎస్‌,ను నమోదుచేయాలని తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది.  నెలవారీ హాజరు లెక్కింపు విషయం లోఎఫ్‌ఆర్‌ఎస్‌ను పరి గణనలోకి తీసుకుంటా మని స్పష్టంచేసింది. ఉద్యోగులకు ఏడాది లో 15 సాధారణ సెలవులు సీఎల్స్‌, 30 ఆర్జిత సెలవులు ఈఎల్స్‌, ఉంటాయి. విధులకు ఆలస్యంగా వస్తే ముందుగా క్యా జువల్‌ లీవులకు కోత పెట్టనున్నారు. అయి పోయాక ఈఎల్స్‌లో కోత పెడుతారు.  కార్యాలయ సూపరిం టెండెంట్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు కార్యాలయ ఎస్టాబ్లి ష్‌మెంట్‌ విభాగం అధ...

హీరో విజయ్ ప్రభంజనం! .... ఇంటి వద్ద కార్యకర్తల సంబరాలు!

Image
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:మే 04 తమిళనాడు రాజకీయాల్లో హీరో విజయ్, చరిత్ర సృష్టించబోతున్నారా? తన తొలి ఎన్నికల్లోనే రెండు కీలక నియోజక వర్గాల్లో పోటీ చేసిన ఆయన వారి మెజారి టీతో గెలవబోతున్నా రా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది,ఈరోజు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. అయితే తమిళనాడు లో కనీవినీ ఎరగని రీతిలో హీరో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని తెలుస్తుంది.. ఎన్నికల బరిలో దిగిన తొలిసారే.. గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు టీవీకే 108 కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగు తోంది. ఈ క్రమంలో తమిళనా డు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 118 సాధించి.. అధికారంలోకి వస్తుం దని భావిస్తున్నారు. తమిళనాడులో మొ న్నటి వరకు అధికారం లో ఉన్న డీఎంకే పార్టీ మూడో స్థానంలో కొన సాగుతుండటం గమ నార్హం.పార్టీ స్థాపించిన కొన్ని నెలల్లోనే విజయ్ టీవీ కే పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోవడం సరికొత్త రికార్డ్ అంటున్నారు.  అయితే విజయ్ పార్టీ గెలుపుకు ప్రధాన కారణం ఎన్నికల వేళ ఆ పార్టీ ఇచ్చిన హామీలే అంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఏడు హామీలు విజయ్‌ ని వ...

దళపతి విజయ్ సర్కార్!

Image
*వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి*  హైదరాబాద్:మే 04 తిరిగి వెళ్లే ఐడియానే లేదు, ఐ యాం కమిం గ్ తన పొలిటికల్ కెరీర్ పై ఇంటు ఇ స్తూ... జననాయగన్, మూవీలో హీరో విజయ్, చెప్పిన డైలాగ్ ఇది అన్నట్టు గానే తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అయన ఎంట్రీ లోనే ప్రజలతో విజిల్ వేయించారు. ఎగ్జిట్ ఫోల్ అంచ నాలను తలకిందులు చేస్తూ తన సర్కార్ ను స్థాపించుకున్నాడు.  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో టీవీకే పార్టీ స్పష్టమైన ఆధి క్యాన్ని కొనసాగిస్తోంది. దళపతి విజయ్ తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. తమిళనాడులో టీవీకే దూసుకెళుతుండటంతో పక్క రాష్ట్రాల రాజకీయ నాయకులు టీవీకే పార్టీ అధినేత విజయ్‌,కు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ రాజకీయా ల్లోకి చారిత్రాత్మకంగా ఎంట్రీ ఇచ్చింది. ఓ స్పష్టమైన ట్రెండ్‌ బలపడుతోంది, అంటు న్నారు ఆయన పార్టీ శ్రేణులు.రాష్ట్ర ప్రయో జనాలకు కట్టుబడి, నిష్పక్షపాతంగా, విశ్వసనీయంగా ఉండే ప్రాంతీయ పార్టీలకు దక్షిణ భారతదేశంలో చోటు ఖాయమనే భరోసాని కల్పిస్తోంద న్నారు.  ఈ ఎన్నికల్లో పాత పార్టీలు చాలా ...