మేడారం భక్తులకు అలర్ట్.. వాట్సప్ లో 'Hi' మెసేజ్ చేస్తే జాతర వివరాలు

వార్త నేత్రం ప్రతినిధి: మేడారం Jan 22, 

మేడారం భక్తులకు అలర్ట్.. వాట్సప్ లో 'Hi' మెసేజ్ చేస్తే జాతర వివరాలు
తెలంగాణ : మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు ఘనంగా జరగనుంది. అయితే జాతరకు వెళ్లే భక్తులకు కోసం రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా జాతరకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. భక్తులు 7658912300 నంబర్కి 'Hi' అని మెసేజ్ చేస్తే లాంగ్వేజ్ ఆప్షన్ వస్తుంది. నచ్చిన భాషను ఎంచుకొని జాతర సమాచారం, ట్రాఫిక్ &రవాణా అప్డేట్స్, వాతావరణ సమాచారం, అత్యవసర సహాయం వంటి వివరాలు పొందవచ్చు.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి!